"Anamoly of Appreciation"
Hello people..I welcome you back to my blog.
So, here is a poem that took life from whatever I could feel in the recent days.
Yeahhh..Telugu again!
I didn't ever know that 'The Feel would be this Great' after completely putting out everything especially in telugu.
"Desa Bhashalandhu Telugu Lessa"- Krishna Deva Raya told this for a reason and I could feel it. Okay.. not exaggerating but just telling that this was how I felt and I hope you feel the grateness and little gratitude too!
Go on.. Read and feel the lines..
నిశ్శబ్దమైన నీలి ఆకాశం అంచున,
అలలై పొంగే సందరపు కెరటంలా,
సమస్తం విస్తరించి ఉన్న చీకటి చివరన,
వెలుగులు చల్లే నిండు వెన్నెలలా,
అఖండ విశ్వంలో అపరిచితమైన అనుభూతులు ఎన్నో.
ఈ అహర్నిశ జీవన ప్రక్రియలో,
అంతు చిక్కని అద్భుతాలు మరెన్నో!
అత్యద్భుతమైన మనుగడ విధానంలో,
అతి ముఖ్యమైన అంశం: అర్థం.
జరిగే ప్రతి పని వెనుక ఉందో పరమార్థం!
పరమార్థం వెతకకుండా, అర్థం చేసుకొని,
ఆనందంగా ఆస్వాదించేయి - ఈ అందమైన జీవితాన్ని!
See you in the next hiddenwow
Byee
WORLD OF WORDS.
Comments
Post a Comment